వీరమాచనేని రామకృష్ణా రావు రూపొందించిన ఆహార నియమావళి అనుసరించాలనుకునే వారు ఆయన చెప్పేది ఓపికగా వినాలి. దయచేసి ఎలాపడితే అలా, ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్లు ఈ ఆహార విధానం అనుసరించడం కంటే పూర్తిగా తెలుసుకుని, అర్ధం చేసుకుని ప్రారంభించండి. మందుల అవసరం లేకుండా ఆరోగ్యంగా, అందంగా, ఆత్మవిశ్వాసంతో జీవించండి. పూర్తి ఆరోగ్యవంతులు కండి. ఈ ఆహార విధానం లో ఏ విధమైన సందేహాలున్నామాకు వ్రాయండి. స్వయంగా రామకృష్ణ గారు సమాధానాలుఇస్తారు. ఆయన వీడియోలు కూడా జనవిజయం లో రామకృష్ణ వీడియోలు కేటగిరీలో ఉంచుతాము. రామకృష్ణ ఆహార విధానంపై జనవిజయం అభిప్రాయాలను చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి. ఆరోగ్యమైన సమాజం కోసం, రెండు తెలుగు రాష్ట్రాలలో 2018 కల్లా డయాబెటీస్ అనేది కనిపించకుండా చేయాలని రామకృష్ణ గారు ఓ ఉద్యమంలా ఒక మంచి జీవన విధానం ప్రజలందరికీ అలవాటుగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన లక్ష్యానికి తనవంతు సహకారం అందించాలని జనవిజయం భావిస్తోంది. మా ప్రయత్నం మీకు ఉపయోగకరంగా ఉంతుందని ఆశిస్తున్నాం.
పసిబిడ్డల సంరక్షణ.. పోషణ.. తరతరాలుగా మనకు అలవాటైనదే అయినా... ఇప్పటికీ పిల్లల ఆహారం విషయంలో బోలెడు అనుమానాలు. తల్లిపాల నుంచి ఉగ్గు పెట్టటం వరకూ ప్రతి అంశంలోనూ ఎన్నో అపోహలు. ఫలితమే మన...
వీరమాచనేని రామకృష్ణారావు ఆహార విధానం అనుసరిస్తున్నవారు, ప్రారంభించాలనుకుంటున్నవారు, ఈ విధానం తెలుసుకోవాలనుకుంటున్నవారు మీ సందేహాలను మాకు వ్రాయండి. మీ ప్రశ్నలకు వీరమాచనేని రామకృష్ణ స్వయంగా సమాధానాలు ఇస్తారు. ఈ విధానం ఒక్కరోజులోనో, కొంత...
వి.ఆర్.కె డైట్ ప్లాన్ అవగాహన – 5
గత వ్యాసంలో వీరమాచినేని రామకృష్ణ వివరాలను తెలుసుకున్నాం. ఆయన చెప్తున్న విధానం అనుసరిస్తున్నవారిలో చాలామంది తెలియక తప్పులు చేస్తున్నారు. కొందరు మధ్యలో ఆపేస్తున్నారు. కొందరు పుకార్లు నమ్మి...