మంచిని పంచుదాం! మంచిని పెంచుదాం!!

0
426

ఉపయోగకర సమాచారం అందరికీ పంచుతూ సమాజంలో మంచిని పెంచడం ఈ శీర్షిక లక్ష్యం. మంచిని పంచుదాం! మంచిని పెంచుదాం!!

సమాజంలో నలుగురికీ ప్రయోజనకరంగా ఉండే అంశాలను ఈ శీర్షికలో పోస్టు చేయడం జరుగుతుంది. ఇందులో మీకు నచ్చినవి తప్పకుండా మిత్రులకు షేర్ చేయండి.

మీదగ్గర ఉన్న ఉపయగపడే సమాచారం నలుగురికీ పంచాలనుకుంటే janavijayam@gmail.com కు  మెయిల్ చేయండి. లేదా 9866925937కు వాట్సప్ పంపండి.

మీరు పంపే విషయం ఎక్కడిది? ఎవరికి, ఎలా ఉపయోగపడుతుంది? తెలియజేస్తూ మీ పేరు, ఫోటో ఇతర వివరాలతో పంపించండి. ’మంచిని పంచుదాం‘ శీర్షికలో మీ పేరుతో పోస్ట్ చేస్తాము.

దేశమును ప్రేమించుమన్న మంచియన్నది పెంచుమన్న అన్నాడు మహాకవి గురజాడ. దేశమునే కాదు మొత్తం మానవ ప్రపంచాన్ని, మనిషికి ప్రయోజనం కలిగించే ప్రక్రుతిని, ప్రక్రుతిలో ప్రతి మంచి అంశాన్నీ ప్రేమిద్దాం. ఆ మంచిని పదిమందికి పంచుదాం. మంచిని పంచుతూ మంచిని పెంచుదాం. మెరుగైన మానవీయ సమాజాన్ని నిర్మిద్దాం.

ఈ శీర్షిక నిర్వహణపై మీ అమూల్యమైన సలహాలు,సూచనలు తెలియజేయండి. మంచి సమాచారం పదిమందికి పంచాలనుకునేవారికి ఈ టపాను షేర్ చేయండి.

– పల్లా కొండలరావు,ఎడిటర్, జనవిజయం అంతర్జాల పత్రిక.

గమనిక: జనవిజయం అంతర్జాల పత్రిక అప్డేట్స్‌ను పొందేందుకై WhatsApp (Click Here), Telegram (Click Here) ఛానల్లలో చేరగలరు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here