శుక్రవారం, ఆగస్ట్ 17, 2018
Home ముఖ్యాంశాలు

ముఖ్యాంశాలు

మహేష్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడా?!

సూపర్ స్టార్ మహేష్ బాబు ద్విపాత్రాభినయం చేయబోతున్నారా? ఆయన నటిస్తున్న తాజా చిత్రం 'మహర్షి' లో మహేష్ తండ్రీ కొడుకులుగా నటించబోతున్నారట. ఇందులో మహేష్ పాత్రలకు మహేష్, ఋషి అని రెండు పేర్లున్నాయంటూ...

కంటబడ్డావా.. కనికరిస్తానేమో.. అంటున్న యంగ్ టైగర్

[youtube https://www.youtube.com/watch?v=MIBAkM2IbhI?ecver=2]   ఎన్.టీ.ఆర్ తాజా సినిమా అరవింద సమేత వీర రాఘవ టీజర్ విడుదలయింది. పవర్ ఫుల్ డైలాగులతో .... అదిరిపోయే యాక్షన్ సీన్‌తో టీజర్ అదిరిపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కాంబినేష‌న్‌లో...

జనసేన సిద్ధాంతాలు ప్రకటించిన పవన్!

ఆచి..తూచి అడుగులు వేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకు వేశారు. జనసేన అధికారంలోకి వస్తే తాను ఏమి చేయదలచుకున్నది చెప్పారు. 7 సిద్ధాంతాలు, 12 హామీలతో జనసేన మేనిఫెస్టో,...

అచ్చు అలా…..! అన్నగారిలా…..!!

నందమూరి తారక రామారావు బయోపిక్ ‘ఎన్టీఆర్’ ఫస్ట్ పోస్టర్ విడుదలయింది. ఇందులో బాలయ్య అచ్చం తండ్రి ఎన్.టీ.ఆర్ లా కనిపించి అభిమానులకు కనువిందు చేశారు. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నిత్యం...

అలిగిరి అలజడి – స్టాలిన్ పై విమర్శలు

అధినేత కరుణానిధి మరణించి వారం రోజులైనా గడవక ముందే డీఎంకే లో విభేదాలు బయల్పడ్డాయి. ఊహించినట్టుగానే అలగిరి అలజడి ప్రారంభించారు. అన్నదమ్ముల మధ్య అధికార పోరు ప్రారంభమైంది. పార్టీ అధ్యక్ష పదవికి తానే...

రజనీకాంత్ కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్న శ్రీదేవి

రజనీకాంత్ కున్న స్టార్ ఇమేజ్ తెలిసిందే. అయితే తమిళ్ లో రజనీ స్టార్ గా ఎదగకముందు శ్రీదేవి కంటే తక్కువ పారితోషికం తీసుకున్నాడట. కే.బాలచందర్ దర్శకత్వంలో రజనీకాంత్‌, కమల్‌హాసన్‌, శ్రీదేవి ప్రధాన పాత్రల్లో నటించిన...

కేరళకు కమల్ 25 లక్షల విరాళం

ప్రముఖ నటుడు , మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షులు కమల్ హాసన్ కేరళ సి.ఎం రిలీఫ్ ఫండ్ కు రు.25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ' కమల్ మా పరిస్తితిని...

ఒంటరిపోరుకే సై అంటున్న కోదండరాం

రానున్న ఎన్నికలలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నారు ప్రోఫెషర్ కోదండరాం. కరీంనగర్ లో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ జనసమితి ప్రజాసమస్యలపై ఎవరితోనైనా కలసి పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల విషయంలో మాత్రం తెలంగాణలో ఇతర...

ఎన్.టీ.ఆర్ లో చిరంజీవిని చూడగలమా?!

నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఎన్.టీ.ఆర్ బయోపిక్ లో అతిధి పాత్రలపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నందమూరి తారకరాముడు సినిమాలలోనూ, రాజకీయాలలోనూ ఏ.పీలో నంబర్ వన్ గా రాణించారు. ఆయన సినీ, రాజకీయ...

ఏ.పీ లో క్రియాశీలకంగా రెబల్ స్టార్

ఏ.పీ లో పార్టీ పరిస్తితిని చక్కదిద్దే పనిలో భాగంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ను తెరమీదకు తీసుకొస్తున్నారట బి.జే.పీ నేతలు. ఏ.పీ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా, హామీలు నెరవేర్చకుండా కేంద్రం మోసం...