శుక్రవారం, ఆగస్ట్ 17, 2018

అలిగిరి అలజడి – స్టాలిన్ పై విమర్శలు

అధినేత కరుణానిధి మరణించి వారం రోజులైనా గడవక ముందే డీఎంకే లో విభేదాలు బయల్పడ్డాయి. ఊహించినట్టుగానే అలగిరి అలజడి ప్రారంభించారు. అన్నదమ్ముల మధ్య అధికార పోరు ప్రారంభమైంది. పార్టీ అధ్యక్ష పదవికి తానే...

కేరళకు కమల్ 25 లక్షల విరాళం

ప్రముఖ నటుడు , మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షులు కమల్ హాసన్ కేరళ సి.ఎం రిలీఫ్ ఫండ్ కు రు.25 లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ' కమల్ మా పరిస్తితిని...

ఒంటరిపోరుకే సై అంటున్న కోదండరాం

రానున్న ఎన్నికలలో తాము ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నారు ప్రోఫెషర్ కోదండరాం. కరీంనగర్ లో విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ జనసమితి ప్రజాసమస్యలపై ఎవరితోనైనా కలసి పోరాటం చేస్తామన్నారు. ఎన్నికల విషయంలో మాత్రం తెలంగాణలో ఇతర...

ఏ.పీ లో క్రియాశీలకంగా రెబల్ స్టార్

ఏ.పీ లో పార్టీ పరిస్తితిని చక్కదిద్దే పనిలో భాగంగా రెబల్ స్టార్ కృష్ణంరాజు ను తెరమీదకు తీసుకొస్తున్నారట బి.జే.పీ నేతలు. ఏ.పీ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా, హామీలు నెరవేర్చకుండా కేంద్రం మోసం...

ఆచి తూచి అడుగులు వేస్తున్న పవన్

పవన్ కళ్యాణ్. జనసేన అధినేత. సినిమాలకు గుడ్ బై చెప్పి పూర్తికాలం పోలిటిషియన్ గా మారారు. ఫక్తు రాజకీయాలకు భిన్నంగా తనదైన శైలిలో పవన్ అడుగులు వేస్తున్నారు. ప్రజారాజ్యం నేర్పిన అనుభవంతో పవన్...

ప్రతిపక్ష కూటమిలో చేరమంటున్న కేజ్రీవాల్

భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఒకే కూటమిగా రావడం వలన దేశ అభివృద్ధికి ప్రయోజనం లేదని ఆప్ అధ్యక్షులు, ధిల్లీ సి.ఎం కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.రానున్న 2019 సాధారణ ఎన్నికల నేపథ్యంలో భాజపాను...

ఘంటశాల సావిత్రమ్మతో వనిత టి.వి ఇంటర్వ్యూ

అమరగాయకుడు ఘంటసాల కు సంబంధించిన, వారి వైవాహిక, కుటుంబ విషయాలపైనా ఆయన శ్రీమతి సావిత్రమ్మ తెలిపిన వివరాలు. వనిత టి.వి ఇంటర్వ్యూ మీకోసం ఇక్కడ ఉంచుతున్నాము. [youtube https://www.youtube.com/watch?v=aNsbt49jLFw]

కమల్ చూపు కాంగ్రెస్ వైపు?!

కాంగ్రెస్ కూటమిలో ప్రముఖ నటుడు కమల్ పార్టీ ఉండబోతున్నదా? కాంగ్రెస్ నేతలు అందిస్తున్న సమాచారం మేరకు ఈ అంశం వార్తలలోకి వచ్చింది. 2019లో జరిగే పార్లమెంట్ ఎన్నికలలో కమల్ పార్టీ మక్కల్‌ నీది మయ్యం...

బలహీనుడికి బలం జనతా గ్యారేజ్ ఎవర్ గ్రీన్ సీన్

జనతాగేరేజ్..... కొరటాల శివ దర్శకత్వంలో ప్రకృతి విలువని, పర్యావరణం ప్రాముఖ్యతని తెలియజేయడంతో పాటు.... సాటి మనిషికి.... బలహీనులకి అండగా ఉండడంలో ఉండే ఆనందం గురించి తెలియజెప్పిన సినిమా. ఈ సినిమాలో ఓ నిజాయితీ అధికారికి...

కూతురు సితార తో మహేష్ చేసిన చాలెంజ్!

పిల్లలందరూ మొక్కలు  నాటాలంటున్న సితార టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు చేసిన మంచిపని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది సితార మొక్కలు నాటే ఫోటోలు. సితార మొక్కలు నాటుతున్న ఫొటోలు పోస్ట్...