‘వీరమాచనేని ఆహారవిధానం’ అనుసరించే ముందు చూడాల్సిన వీడియోలు

0
136
వీరమాచనేని రామకృష్ణారావు రూపొందించిన ఆహార నియమావళి అనుసరించాలనుకునే వారు ఆయన చెప్పేది ఓపికగా వినాలి. ఎలాపడితే అలా, ఎవరు పడితే వారు ఇష్టమొచ్చినట్లు ఈ ఆహార విధానం అనుసరించడం కంటే పూర్తిగా తెలుసుకుని, అర్ధం చేసుకుని ప్రారంభించండి. మందుల అవసరం లేకుండా ఆరోగ్యంగా, అందంగా, ఆత్మవిశ్వాసంతో జీవించండి. పూర్తి ఆరోగ్యవంతులు కండి.
ఈ ఆహార విధానం లో ఏ విధమైన సందేహాలున్నా మాకు వ్రాయండి. స్వయంగా రామకృష్ణ గారు సమాధానాలు ఇస్తారు. ఆయన వీడియోలు కూడా జనవిజయం లో వీడియోలు కేటగిరీలో ఉంచుతాము. రామకృష్ణ ఆహార విధానంపై జనవిజయం అభిప్రాయాలను చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ఆరోగ్యమైన సమాజం కోసం, రెండు తెలుగు రాష్ట్రాలలో 2018 కల్లా డయాబెటిస్ అనేది కనిపించకుండా చేయాలని  రామకృష్ణ గారు ఓ ఉద్యమంలా ఒక మంచి ‘జీవన విధానం’ ప్రజలందరికీ అలవాటుగా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన లక్ష్యానికి తనవంతు సహకారం అందించాలని ‘జనవిజయం’ భావిస్తోంది. మా ప్రయత్నం మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాం.

హైదరాబాద్ జలవిహార్ సదస్సు పార్ట్ 1 వీడియో

హైదరాబాద్ జలవిహార్ సదస్సు పార్ట్ 2 వీడియో

VRK కాకినాడ వీడియో

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here